స్వర్ణ ఎంపిపిఎస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

66చూసినవారు
స్వర్ణ ఎంపిపిఎస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఎంపిపిఎస్ పాఠశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. విద్యార్థినిలు, ఉపాధ్యాయులు బతుకమ్మను కొలుస్తూ చక్కగా నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అమర్ సింగ్ ప్రకృతిని కాపాడే పండుగలలో, ప్రకృతిని దైవంగా భావించే పండుగలలో బతుకమ్మ పండుగ ప్రముఖమైనదన్నారు.

సంబంధిత పోస్ట్