వాసవి విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

73చూసినవారు
కుంటాల మండలం కల్లూరు వాసవి విద్యా సంస్థల్లో చిన్నారులు ముందస్తు బతుకమ్మ సంబరాలు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ముందుగా వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, పూజలు చేశారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. చిన్నారులు సైతం బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్