అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

66చూసినవారు
అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని వాసవి పాఠశాలలో పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. చిన్నారులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి పువ్వుతో బతకమ్మను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్