ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి బీసీలకు అవకాశం ఇవ్వాలి

65చూసినవారు
ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి బీసీలకు అవకాశం ఇవ్వాలి
జిల్లా బీసీలపై సవతితల్లి ప్రేమను వీడి వారి హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు 20 సంవత్సరాలుగా పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీసీ కుటుంబాల వారికి ఏ రాజకీయ పార్టీ కూడా తగిన ప్రాధాన్యతని ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

సంబంధిత పోస్ట్