భైంసా: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
రానున్న పదవ తరగతి ఫలితాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సీనియర్ నాయకులు బ్రూస్లీ మోహన్ రావ్ పటేల్ అన్నారు. మంగళవారం భైంసా మండలం మిర్జాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ అందజేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మంచి విద్యార్థులు నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.