భైంసా: సమర్థవంత సేవలందించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగం

84చూసినవారు
భైంసా: సమర్థవంత సేవలందించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగం
ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకే ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్