బీజేపీ నర్సాపూర్ (జి) అధ్యక్షునికి సన్మానం

69చూసినవారు
బీజేపీ నర్సాపూర్ (జి) అధ్యక్షునికి సన్మానం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన బర్కుంట నరేందర్ ను గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్మానించారు. నరేందర్ మాట్లాడుతూ తనను నమ్మి బాధ్యత ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి, జిల్లా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేంద్ర, దత్తురాం, లక్ష్మణ్, సుధాకర్, సవీన్, రాజు, విజయ్, చిట్టి, ప్రణయ్, హన్మాండ్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్