సారంగాపూర్ మండలం జామ్ లో పరిమితికి మించి డీజే సౌండ్ బాక్స్ లో పెట్టీ ప్రజలకు ఇబ్బంది పెట్టిన 5 డీజే వాహనాల పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.ఒక వేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసుకొని చట్ట రీత్యా చర్యలు తీసుకోబడును. కావున అందరూ ఈ విషయం గమనించగలరు.