సిడిపిఓ చర్యలు తీసుకోవాలని వినతి

73చూసినవారు
సిడిపిఓ చర్యలు తీసుకోవాలని వినతి
ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ చర్యలు తీసుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రెండు నెలలుగా ఫిర్యాదు చేసిన అధికారులు కాలాపాన చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 5న కలెక్టరేట్ ఎదుట నిరవధిక ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇందులో నాయకులు తిరుపతి, నూతన్ కుమార్, సురేష్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్