రేపటి నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్

82చూసినవారు
రేపటి నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపటి నుండి 5వ తేదీ వరకు పట్టణంలోని కొండాపూర్ సెంట్ థామస్ పాఠశాలలో డీఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని డిఇఓ రవీందర్ రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. 342 ఖాళీలకు గాను అన్ని కేటగిరీలలో ఎంపిక చేయబడ్డ 1: 3 అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్