మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి: కలెక్టర్

61చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి: కలెక్టర్
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పర్యావరణహితమైన మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచేందుకు, కాలుష్య నియంత్రణ మండలి వారి పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని, వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని కోరారు.

సంబంధిత పోస్ట్