విద్యార్థులకు బహుమతులను అందజేసిన కలెక్టర్

75చూసినవారు
విద్యార్థులకు బహుమతులను అందజేసిన కలెక్టర్
దిలావర్పూర్ మండల కేంద్రంలో స్వచ్ఛత- హి- సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 18న స్వచ్ఛతపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ చేతుల మీదుగా బహుమతులను విద్యార్థులకు అందజేశారు. ఇందులో డీఈవో రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో స్వాతి, ఎంపీడీవో అరుణ, ఎంపీఓ గోవర్ధన్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్