నిర్మల్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ తో కలిసి శుక్రవారం బాల శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు బాల శక్తి కార్యక్రమాన్ని 52 విద్యాసంస్థలలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, జిల్లా అధికారులు తెలిపారు.