సమ్మెను విరమించుకున్న సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు

68చూసినవారు
తమ డిమాండ్కను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో 29 రోజులుగా పోరాటం చేసిన సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించనట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్