15న నిర్మల్‌లో కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం

62చూసినవారు
15న నిర్మల్‌లో కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం
నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఈనెల 15న గురువారం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు కే. శ్రీ హరిరావు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం ఉంటుందన్నారు. జిల్లా పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్, అవేజ్ లు హాజరవుతున్నారని చెప్పారు. ఈ సమావేశానికి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆయా విభాగాల పదాధికారులు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్