నిర్మల్ కు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

1066చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ నుండి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా నిర్మల్ జిల్లా కేంద్రానికి ఆదివారం చేరుకున్నారు. స్థానిక కలెక్టరేట్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటుచేసిన సభ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణలతో ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేశారు. రాహుల్ గాంధీకి ఎంపీ అభ్యర్థి సుగుణ కండువా కప్పి ఆశీర్వాదం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్