తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దుకాణ సముదాయాల నిర్మాణం

76చూసినవారు
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దుకాణ సముదాయాల నిర్మాణం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్ 39వ వార్డుకు చెందిన కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రప్పు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సొంత డబ్బులు వెచ్చించి 15 దుకాణాలు నిర్మించారు. శుక్రవారం ప్రారంభించి గుల్జర్ మస్జీద్ కమిటీకి అప్పగించారు. సృష్టికి మూలం అమ్మానాన్నలని అలాంటి తల్లిదండ్రుల పేరుమీద దుకాణాలు నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. ఇందులో గుల్జార్ మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్