రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన సిపిఎం నాయకులు

51చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన సిపిఎం నాయకులు
నర్సాపూర్ (జి)మండలం తురాటీ రోడ్డు ప్రమాదంలో గాయలపాలై నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం నాయకులు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య స్థితిగతులను వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని కోరారు. సీపిఎంకేంద్ర కమిటీ సభ్యులు పోశెట్టి. శంభో లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్