నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజరులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.