ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి

66చూసినవారు
ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్లతో ప్రత్యేక కార్యదర్శి చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్