నర్సాపూర్ (జి)లో యుద్ధ ప్రతిపాదికన వ్యవసాయం డిజిటల్ నమోదు

78చూసినవారు
నర్సాపూర్ (జి)లో యుద్ధ ప్రతిపాదికన వ్యవసాయం డిజిటల్ నమోదు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులను తీసుకెంచేందుకు ప్రవేశపెట్టిన డిజిటల్ విధానాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని గొల్లమాడలో డిజిటల్ పంట నమోదు రూపంలో ప్రారంభించారు. రైతులు పండించిన పంటలు, సర్వేనెంబర్, భూ వివరాల ఆధారంగా డిజిటల్ పంట నమోదు, పంటల కచితత్వం, తదితర వాటిని నమోదు చేశారని ఏవో గణేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్