దిలావర్పూర్: ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మ దహనం

76చూసినవారు
సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందువులపై లాఠీలు ఝులిపించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దిలావర్పూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు శైలేశ్వర్ మాట్లాడుతూ హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయాలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. హిందువులపై లాఠీ ఛార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్