దిలావర్పూర్: కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు

69చూసినవారు
దిలావర్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేంద్ర, సలీం, సాయ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్