దిలావర్పూర్: వీఆర్ఏ నాయకుల ముందస్తు అరెస్ట్

79చూసినవారు
దిలావర్పూర్: వీఆర్ఏ నాయకుల ముందస్తు అరెస్ట్
వీఆర్ఏ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ లో వీఆర్ఏ ల ముట్టడి కార్యక్రమం తలపెట్టగా దిలావర్పూర్ మండలం వీఆర్ఏ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు పోశెట్టి మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ అందించాలని, 60 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసురులకు ఉద్యోగాలలో నియమించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్