దిలావర్ పూర్: ఎన్ సీ సీ ఆధ్వర్యంలో చిత్తడి నేల దినోత్సవం

78చూసినవారు
నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా చిత్తడి నేలల ప్రాధాన్యతను పాఠశాల విద్యార్థులకు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పర్యావరణ పరిరక్షణ నినాదాలతో విద్యార్థిని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్