అమరుల త్యాగాలను మరవ కూడదు జిల్లా ఎస్పీ

71చూసినవారు
విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను మరవ కూడదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ ముఖ్య ముఖ్యఅతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన పోలీసులను సిబ్బందిని ఆమె అభినందించారు. డీఎస్పీ గంగారెడ్డి, సీఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్