శిథిల వ్యవస్థలో డొంగుర్ రైతు వేదిక

53చూసినవారు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని డొంగుర్ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక నాణ్యతా లోపం కారణంగా శిథిలావస్థకు చేరింది. చాక్ పెల్లి క్లస్టర్ రైతు వేదిక రేకులు ఎక్కడికక్కడ లేచిపోయాయి. రేకుల మధ్య ఫీట్ వరకు సందు ఏర్పడింది. ఫలితంగా రైతు వేదికలో ఎలాంటి మీటింగులు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్