మురికి కాలువల మధ్యలో విద్యుత్ స్తంభాలు,

50చూసినవారు
మురికి కాలువల మధ్యలో విద్యుత్ స్తంభాలు,
మామడ లోని విజయనగర్ కాలనీలో ఇటీవల జాతీయ ఉపాధి హామీ పథకంతో మురికి కాలువల నిర్మాణం చేపట్టారు. అది కాస్త కరెక్ట్ గానే జరిగిన నిర్మాణాలలో గమ్మత్తు జరిగింది. అక్కడ ఉన్న వీధి దీపాల విద్యుత్ స్తంభాలను మాత్రం మురికి కాలువ మధ్యలోనే ఉంచి నిర్మించారు. ఇది చూసిన వారంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. మురికి మీరు పారేదేలా అంటూ.? నిర్మాణాలు చేసిన వారి నిర్లక్ష్యం పై గుసగుసలాడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్