అర్హులైన ప్రతి ఒక్కరు సదరం పొందాలి

67చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరు సదరం పొందాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ సదరం సర్టిఫికెట్ పొందాలని, తద్వారా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను పొందవచ్చని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ పట్టణ పరిధిలోని అర్హులైన పలువురికి బుధవారం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ రాజు, డిడి మెస్మా సుభాష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్