విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

4168చూసినవారు
నిర్మల్ జిల్లా కరెంటు కోతలను నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిల్వార్పూర్ 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు.త్రీఫేజ్ కరెంట్ సప్లై చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్.అనంతరం డిఈ కి వినతిపత్రం అందచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్