మంత్రి సీతక్కను కలిసిన దిలావర్పూర్ రైతులు

57చూసినవారు
దిలావర్పూర్ మండలానికి చెందిన రైతులు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు కలిసి వినతి పత్రం అందజేశారు. దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఆమె సానుకూలంగా స్పందించి కాగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల వైపే ఉంటుందని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్