కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

76చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందులో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ ఆర్డీఓ రత్న కళ్యాణి, డీఎస్పీ అల్లూరి గంగారెడ్డి, సీఐలు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్