హైదరాబాద్ తరలిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

52చూసినవారు
హైదరాబాద్ తరలిన ప్రభుత్వ ఉపాధ్యాయులు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సభ ఆహ్వాన కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు గురువారం బయలుదేరి వెళ్లారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈఓ రవీందర్ రెడ్డి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్