రేపు నిర్మల్లో గురు పూజోత్సవం

72చూసినవారు
రేపు నిర్మల్లో గురు పూజోత్సవం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పరిస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం గురుపూజోత్సవం నిర్వహిస్తున్నట్లు డీఈవో రవీందర్రెడ్డి బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్లో ఆర్కే కన్వెన్షన్ హాల్ లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరవుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్