ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం సంబరాలు

80చూసినవారు
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం సంబరాలు
ఉపాధ్యాయ దినోత్సవం సంబరాలు నిర్మల్ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ ఘనంగా నిర్వహించింది. గురువు గొప్పతనం గురించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, ఏవో శ్రీనివాస్, డాక్టర్ అర్చన, జాకీర్ హుస్సేన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్