కుబీర్ లో నిత్యం నీతి కష్టాలే

81చూసినవారు
కుబీర్ లో నిత్యం నీతి కష్టాలే
కుబీర్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలలో నిత్యం పాని"పట్టు"జగడాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శివారు కాలనీలతో పాటు పరిసర గ్రామాలలో యేసయ్య నిత్యం నీటి కట్టలే ఉంటాయని స్థానికులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడం కాకుండా ఉన్న మంచినీటి కుళాయిలు, బోరు బావులు చేయకపోవడంతో స్థానికులు నరకయాతన పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదంటున్నారు.

సంబంధిత పోస్ట్