లక్ష్మణ్ చందా మండలంలో చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో గ్రామస్తులు, యువకులు, నాయకులు అందరూ ముందుండి ప్రతి ఒక్కరు ఎలాంటి విభేదాలు లేకుండా ఐకమత్యంతో విగ్రహావిష్కరణ వేడుకలు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా శ్రీకాంత్ ప్రత్యేక బాధ్యత వహించి ముందుండి తన వంతు సహాయం అందించి ఈ వేడుకను విజయవంతంగా చేశాడు.