నిర్మల్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

57చూసినవారు
నిర్మల్ లో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సుధాకర్ జెండా ఆవిష్కరణ చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్