రేపు ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ పై అవగాహన

55చూసినవారు
రేపు ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్ పై అవగాహన
2024-25 విద్య సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డ్స్ ఆన్లైన్ నామినేషన్ లపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఏ. రవీందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీ స్యాట్ నెట్వర్క్ (నిపుణ ఛానల్) లో కార్యక్రమం ప్రసారమవుతుందని, ఆరు నుండి పదో తరగతి విద్యార్థులు, భౌతిక, జీవశాస్త్ర, గణిత ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్