విద్యార్థులను చిన్నచూపు చూడడం సరికాదు

61చూసినవారు
విద్యార్థులను చిన్నచూపు చూడడం సరికాదు
సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరికాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కైలాష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. గత 14 ఏళ్లుగా విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం లేదని, ఐదేళ్లుగా అవే మెస్ ఛార్జీలు అమలు చేస్తున్నారని వాపోయారు. వెంటనే విద్యార్థుల బోధన ఫీజులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్