ఖానాపూర్: రాత్రి సమయాలలో కూడా వాహనాల రాకపోకలు

70చూసినవారు
ఖానాపూర్: రాత్రి సమయాలలో కూడా వాహనాల రాకపోకలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ దరఖాస్తును స్పందించిన మంత్రి రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలను నిలిపి వేయడంతో ఎదురవుతున్న ఇబ్బందులను నేరుగా మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్