కుంటల: అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

78చూసినవారు
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో ఆదివారం ప్రారంభమైన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ప్రారంభించారు. వీక్షకులను అలరించాయి. వివిధ జిల్లాల నుండి వచ్చిన కుస్తీ యోధులు పోటీలలో పాల్గొని తమ ప్రావీణ్యాన్ని చూపెట్టారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కుస్తీ పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు బహుమతులను అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్