లక్ష్మణ చందా: భారీ వర్షాలకు నేల కూలిన విద్యుత్ స్తంభాలు

81చూసినవారు
లక్ష్మణ చందా: భారీ వర్షాలకు నేల కూలిన విద్యుత్ స్తంభాలు
సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం విరిగి నేల కూలింది. లక్ష్మణ చందా మండలం రాచాపూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకున్న ఈ సంఘటనతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ తరహాలో ఐదారు స్తంభాలు నేలకులాయి. కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు స్థానికంగా చాలా ఉన్నాయన్నారు. ఈదురు గాలులు వీచినప్పుడు భయాందోళనలకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరా చేశారు.

సంబంధిత పోస్ట్