లక్ష్మణ చందా: బాలల సంక్షేమం, పరిరక్షణ ధ్యేయంగా ముందుకు

67చూసినవారు
లక్ష్మణ చందా: బాలల సంక్షేమం, పరిరక్షణ ధ్యేయంగా ముందుకు
బాలల సంక్షేమం, పరిరక్షణ కొరకు దోమల తెరలను అందించడం జరుగుతుందని బాలల సంరక్షణ కమిటీ సభ్యులు బ్రహ్మన్న తెలిపారు. మంగళవారం లక్ష్మణ చందా మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కాలాతీతంగా ప్రభలే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుండి పిల్లలను కాపాడేందుకు ఈ తన ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ఎంపీఓ ఆమెర్ ఖాన్, అనిల్ కుమార్, శ్రీలత ఉన్నారు.

సంబంధిత పోస్ట్