లక్ష్మణచాంద: సోన్ శాఖ ఆధ్వర్యంలో సేవా సప్తాహ

59చూసినవారు
లక్ష్మణచాంద: సోన్ శాఖ ఆధ్వర్యంలో సేవా సప్తాహ
లక్ష్మణచాందలోని సోన్ శాఖ ఆధ్వర్యంలో సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సోన్ గ్రామంలోని వీర హనుమాన్ మందిర్ దగ్గర శ్రమ సేవా ద్వారా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్ బలవత్రి గణేష్ జీ, ఖండ సహ కార్యవాహ ఆకారపు చిన్నయ్య, ఖండ వ్యవస్థ ప్రముఖ్ ఎడ్డేడి వెంకటేష్, సహ శారిరక్ ప్రముఖ్ తోట నవీన్, సహ బౌద్ధిక్ ప్రముఖ్ వినోద్, స్వయం సేవకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్