లోకేశ్వరం: బాధితులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ

77చూసినవారు
లోకేశ్వరం: బాధితులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆదేశాల మేరకు మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు గీజ భూమవ్వ రూ. 24 వేలు, మొండోలా చిన్నమోహన్ కు రూ. 24వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శారద భాస్కర్, సునీల్ రెడ్డి, సంజీవరెడ్డి, మేకల సాయందర్, అనిల్ కుమార్, సాయ గౌడ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్