లోకేశ్వరం: లక్ష్మీనారాయణ స్వామికి పూజలు

54చూసినవారు
లోకేశ్వరం: లక్ష్మీనారాయణ స్వామికి పూజలు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల బాగాపూర్ శివారులో వెలసిన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బుధవారం అంగన్వాడి టీచర్లు, ఆయాలు, పిల్లలు ఆలయానికి వచ్చి తమ విద్యార్థులకు మంచి చదువును, బుద్ధిని ప్రసాదించాలని ఆ లక్ష్మీనారాయణకి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్