మామడ: గోదావరి పవిత్ర జలాలతో గ్రామదేవతలకు అభిషేకాలు
ఈ వర్షాకాలంలో వరుణదేవుని కరుణ బాగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడు కూడా మామడ మండలం పోన్కల్ లో ఆదివారం గ్రామస్తులు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. గోదారమ్మ పవిత్ర జలాలను సాంప్రదాయ పద్ధతులలో శోభాయాత్ర ద్వారా తీసుకువచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ఆయా రకాల పండాలని మొక్కులు తీర్చుకున్నారు.