మామడ: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

63చూసినవారు
మామడ: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
మామడ మండలంలోని కప్పంపల్లి గ్రామంలో అంబేద్కర్ 134 జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్