మామడ: ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

82చూసినవారు
మామడ: ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
మామడ మండలంలోని నల్లుర్తి గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ళకు గ్రామ కార్యదర్శి రాములు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ పడాల శ్రీనివాస్, గ్రామస్తులు, తదితర పార్టీల నాయకులతో పాటు ఇందిరమ్మ లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్